యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 6.
యానాంలో రేపటితో ముగియనున్నడంతో NR కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు కు మద్దతుగా వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు…
మల్లాడి కి మద్దతుగా ఒక వీరా అభిమాని తన ఇంటి వద్ద మోదీ,రంగస్వామి మల్లాడి ఫొటోస్ తో NR MALLAADI డిజిటల్ బోర్డు ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం, పూజలు చేస్తూ అభిమానాని చాటుకుంటున్నాడు…
మరొకరు పడవ పై మల్లాడి, జగ్గు గుర్తు ప్లెక్సీలు పెట్టి డిజే సౌండ్ తో గోదావరి లో ప్రచారం చేస్తూ వినూత్నం గా మద్దత్తు తెలుపుతున్నాడు…
కోలనీలలో మహిళలు ఒక చోటకు చేరి మల్లాడి ఫ్లెక్సీ కి పాలాభిషేకం,పూలు జల్లుతూ జగ్గు గుర్తుకే మన ఓటు అంటూ నినాదలు చేస్తూ మల్లాడి కి మద్దతుగా నిలుస్తున్నారు…

