చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం డిసెంబర్ 31.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆనందంగా, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని జెట్ న్యూస్ తరపున ఎస్ఐ ప్రసాద్ కోరారు. ముఖ్యంగా యువత త్రాగి డ్రైవింగ్ చేయడం, బైక్ రేస్లు, యాక్సిడెంట్లు చేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే విధంగా చేయడం రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేసి కేక్ లు కట్ చేయడం, నూతన సంవత్సర సందర్భంగా మీ ఇళ్లలో మీరు కేక్ లు కట్ చేసుకుని పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్ఐ టి. ప్రసాద్ తెలిపారు.

