Close Menu
mahinewsindiamahinewsindia
  • Home
  • AndhraPradesh
  • CINIMA
  • Travel

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వైసీపీ కుట్రలకు భయపడను.. చట్టపరంగా బుద్ధి చెబుతా: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు

01/03/2026

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్

01/03/2026

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

01/03/2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram
mahinewsindiamahinewsindia
SUBSCRIBE
  • Home
  • AndhraPradesh
  • CINIMA
  • Travel
mahinewsindiamahinewsindia
Home»యానాం»వెయ్యి లీటర్ల అక్రమ డీజిల్ పట్టివేత – ఇద్దరు అరెస్ట్
యానాం

వెయ్యి లీటర్ల అక్రమ డీజిల్ పట్టివేత – ఇద్దరు అరెస్ట్

adminBy admin01/01/2026Updated:31/01/2026No Comments1 Min Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తాళ్లరేవు, మహి న్యూస్, డిసెంబర్ 31.

కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న వెయ్యి లీటర్ల డీజిల్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కోరంగి ఎస్ఐ పి. సత్యన్నారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గొల్లప్రోలు గ్రామానికి చెందిన వెన్న శ్రీను, కర్రి అశోక్ యానాంలోని ఒక పెట్రోలు బంకులో వెయ్యి లీటర్ల డీజిల్ను పీపాల్లో నింపుకుని వ్యానుపై తరలిస్తుండగా. పి.మల్లవరం చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేకపోవడంతో డీజిల్ తోపాటు టాటావ్యానును స్వాధీనం చేసుకుని సీజ్ చేసారు. ఎవరైనా యానాం నుంచి పెట్రోల్, డీజిల్ను అక్రమంగా తరలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ సత్యన్నారాయణ తెలిపారు. ఈ దాడిలో కోరంగి పోలీసులు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
admin
  • Website
  • Facebook
  • X (Twitter)
  • Instagram

Related Posts

విద్యార్థినులకు ‘విజ్ఞాన జ్యోతి’ స్టడీ మెటీరియల్ పంపిణీ

27/02/2026

యానాం జిప్మేర్ లో మరింత మెరుగైన వైద్య సేవలు… మల్లాడి

25/02/2026
Leave A Reply Cancel Reply

Our Picks
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
Don't Miss
AndhraPradesh

వైసీపీ కుట్రలకు భయపడను.. చట్టపరంగా బుద్ధి చెబుతా: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు

By admin01/03/20260

తిరుమల, మహి న్యూస్, మార్చి 01: సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ఆరోపణలు, మార్ఫింగ్ వీడియోలపై టీటీడీ చైర్మన్…

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్

01/03/2026

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

01/03/2026

మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:

01/03/2026

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us
About Us

Your source for the lifestyle news. This demo is crafted specifically to exhibit the use of the theme as a lifestyle site. Visit our main page for more demos.

We're accepting new partnerships right now.

Email Us: info@mahinewsindia.com
Contact: 90636 36329

Our Picks
New Comments
    Facebook X (Twitter) Instagram YouTube
    • Home
    • AndhraPradesh
    • Travel
    Designed by Rivx Studios.

    Type above and press Enter to search. Press Esc to cancel.