కడప, మహి న్యూస్, ఫిబ్రవరి 26 :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం కడప నగరపాలక సంస్థ సంస్థ కమిషనర్(ఎఫ్.ఏ.సి.) గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్. డా. శ్రీధర్ చెరుకూరి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన కేఎంసి కమిషనర్ రాకేష్ చంద్రం.

