చిత్తూరు జిల్లా/ బంగారుపాళ్యం, మహి న్యూస్, ఫిబ్రవరి 27.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుంతూరు పంచాయతీ అదే ఎస్సీ కాలనీకి చెందిన శారద ఇంటిలో ఫిబ్రవరి నెల 7వ తేదీ దొంగతనం జరగడంతో, ఎవరు లేని సమయంలో ఇంటికి సంబంధించిన బీగాలు ఉండగా తెలిసిన వారే ఆ బీగాలతో బీరువాను తెరసి ఆపరేటింగ్ చేసి బీరువాలో ఉన్న 30 గ్రాముల తాళిబొట్టు చైన్ దొంగతనం చేసినట్లు శారద బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.

