చిత్తూరు జిల్లా/ బంగారుపాళ్యం, మహి న్యూస్, ఫిబ్రవరి 27 :
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కీరమంద పంచాయతీ కామాక్షి పురం కి చెందిన సీనియర్ నాయకులు మునిరత్నం కుమారుడు
గౌతమ్ కుమారుడు గగన్ సాయి
జన్మదిన వేడుకల్లో పాల్గొని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గగన్ సాయికి కేక్, నేతిమిఠాయిలు వినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర పాలయకరి విభాగం అధ్యక్షులు ఎం.బి. కుమార్ రాజా, మాజీ కురబ కార్పోరేషన్ డైరెక్టర్ అమర్నాథ్, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, మొగిలి సర్పంచ్ మనోహరి చంద్రశేఖర్ రెడ్డి,కీరమంద సర్పంచ్ రాజా,
మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజా,
త్యాగరాజులు,
నరసింహా రెడ్డి,
నాయకులు బిస్లరి కుమార్, సాంబయ్య, నరసింహులు,ప్రకాష్ గౌడ్,రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

