రాజోలు, మహిన్యూస్, ఫిబ్రవరి 27
డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం,పొదలాడ గ్రామంలో రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమావేశం,క్యాడర్ విత్ లీడర్ అనే కార్యక్రమంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీలో ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి,జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు పాల్గొన్నారు.

వీరితో పాటు గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ హాజరైనారు.ఈ కార్యక్రమంలో కేతా వెంకట లక్ష్మి, భూపతి రాజు సాయిబాబా రాజు, ముదునూరి చిన్నబాబు రాజు, చిటికెల రామ్మోహన్ రావు, కడలి శ్రీ దుర్గ మోహన్, బందెల పద్మ, మంగెన భూదేవి నాని,బోళ్ళ వెంకటరమణ, చాగంటి స్వామి, అడబాల యుగంధర్, మొల్లేటి శ్రీనివాస్, ముప్పర్తి నాని,అడబాల రమాదేవి,చెల్లుబోయిన హేలిన హరికృష్ణ, చెల్లింగి అబ్బులు, అనుచూరి సునీత పూరీషోత్తం, అడబాల సాయి, బోణం బాబు, తాడి సత్యనారాయణ, కాండ్రేగుల సత్యనారాయణ,గెడ్డం సింహ,చెల్లింగి జానకి రామయ్య,యెనుముల నాగు, చెల్లింగి లీలా శ్రీనివాస్, పొలుమూరి శ్యాం బాబు, కడలి కృష్ణ మోహన్, గాలిదేవర వెంకన్నబాబు, యెనుముల బుజ్జి, మోకా ఏడుకొండలు, దాకే ఏడుకొండలు, కడలి వెంకటరమణ, అప్పారి సత్యనారాయణ, చెల్లింగి జానకిరామ్,చెల్లుబోయిన జయ సూరిబాబు, పప్పుల ప్రసాద్, అడబాల విజయ్, యాండ్ర దొరబాబు, యెలుమార్తి రాము, కడలి చిన్న,కడలి వెంకటరత్నం, రాపాక ఆనందరావు, పాటి నాగరాజు, కాగితం సుబ్బారావు, యల్లమెల్లి సుధీర్, యాండ్ర తాతాజీ, కంచి అప్పారావు, కట్టా సూరిబాబు, కాండ్రేగుల స్వామి, పాటి సత్యనారాయణ, పిపళ్ళ రాంబాబు, శంకర గుప్తం నాని, ముత్యాల శ్రీనివాస్, కడలి నారాయణ మూర్తి, పెదపూడి ఆనంద్,పోతురాజు కృష్ణ, అయినవిల్లి సత్యనారాయణ, మామిడిశెట్టి రాంబాబు,వర్దినేటి బాబ్జి, కొల్లు రాము, అంతర్వేది పాలెం పుల్లయ్య, పాటి శ్రీనివాస్,జంపన సత్యనారాయణ రాజు, అడ్డాల కాశీ, యెనుముల శ్రీధర్, బొరుసు ఉమారావు, కోళ్ళ కృష్ణ, మామిడిశెట్టి నాగరాజు, కడలి నారాయణాయ మూర్తి, కడలి సునీత,మట్టపర్తి లక్ష్మి,వేమా, బొక్క గోవింద్,గోసంగి శ్రీనివాస్, మందపాటి నాగేశ్వరావు,జిల్లెల్ల పావిల్ రెడ్డి, ముప్పర్తి సుబ్బారావు, చింతలపల్లి లక్ష్మి,ఆడబాల చంటి, అడబాల రామకృష్ణ,అడబాల సత్య రమేష్, కడలి ఏడుకొండలు, కడలి కపిల్,బొక్కపృథ్వి, కిట్టు,నార్కెడి మల్లి విస్ట్ను,కడలి రమేష్, కరప భద్రం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

