Close Menu
mahinewsindiamahinewsindia
  • Home
  • AndhraPradesh

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఎన్ ఆర్ పార్టీని నమ్మని యానం ఓటర్లు! .. ” యానంలో కాంగ్రెస్ ప్రభంజనం “

07/04/2026

వినూత్న రీతిలో మల్లాడికి ప్రచారం

07/04/2026

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

07/04/2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram
mahinewsindiamahinewsindia
SUBSCRIBE
  • Home
  • AndhraPradesh
mahinewsindiamahinewsindia
Home»AndhraPradesh»రిజిస్ట్రేషన్ శాఖ చిత్తూరు జిల్లా ఉద్యోగులు సంఘం అధ్యక్షులుగా బంగారు పాళ్యం సబ్ – రిజిస్టార్ యం.యోగానంద్ ఏకగ్రీవం
AndhraPradesh

రిజిస్ట్రేషన్ శాఖ చిత్తూరు జిల్లా ఉద్యోగులు సంఘం అధ్యక్షులుగా బంగారు పాళ్యం సబ్ – రిజిస్టార్ యం.యోగానంద్ ఏకగ్రీవం

adminBy admin10/03/2026No Comments1 Min Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

చిత్తూరు జిల్లా/బంగారుపాలెం, మహి న్యూస్, మార్చి 10 :

చిత్తూరు జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా బంగారుపాళ్యం సబ్ – రిజిస్టర్ ఎం యోగానంద్ సోమవారం ఏకగ్రీవంగా నియమితులైనారు. సీనియర్ అసిస్టెంట్ విజయ్ కోశాధికారి గా నియమితులైన శుభ సందర్బంగా బంగారు పాళ్యం డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుస్సా నాగరాజ గౌడ్ ఆధ్వర్యంలో బంగారు పాళ్యం సబ్ -రిజిస్టార్ కార్యాలయం లో మంగళవారం ఘనంగా పుష్పగుచ్చం అందచేసి శాలువాలు కప్పి సన్మానించడమైనది. ఈకార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పద్మనాభ పిళ్లై,ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ లాల్, కార్యదర్శి సురేష్, కోశాధికారి సుజాత , సభ్యులు ప్రసాద్,రాజా,చిన్నమ్మ, శివ, స్టాంప్ వెండ
ర్స్ దినేష్, అభిరామ్, ఈశ్వర్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
admin
  • Website
  • Facebook
  • X (Twitter)
  • Instagram

Related Posts

ఎన్ ఆర్ పార్టీని నమ్మని యానం ఓటర్లు! .. ” యానంలో కాంగ్రెస్ ప్రభంజనం “

07/04/2026

వినూత్న రీతిలో మల్లాడికి ప్రచారం

07/04/2026

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

07/04/2026
Leave A Reply Cancel Reply

Our Picks
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
Don't Miss
AndhraPradesh

ఎన్ ఆర్ పార్టీని నమ్మని యానం ఓటర్లు! .. ” యానంలో కాంగ్రెస్ ప్రభంజనం “

By admin07/04/20260

యానాం, మహి న్యూస్,ఏప్రిల్ 6. గతంలో 2016లో ఎన్నార్ పార్టీ అభ్యర్థిగా తిరుకోటి భైరవ స్వామి పోటీ చేసినప్పుడు, ప్రత్యర్థి…

వినూత్న రీతిలో మల్లాడికి ప్రచారం

07/04/2026

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

07/04/2026

అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి – ఎన్ఆర్కాంగ్రెస్అభ్యర్ధి మల్లాడి

07/04/2026

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us
About Us

Your source for the lifestyle news. This demo is crafted specifically to exhibit the use of the theme as a lifestyle site. Visit our main page for more demos.

We're accepting new partnerships right now.

Email Us: info@mahinewsindia.com
Contact: 90636 36329

Our Picks
New Comments
  • ప్రిన్స్ on విజయ మిల్క్ సంస్థ నుంచి రిటైర్డ్ అవుతున్నందుకు బాధగా ఉంది : డిప్యూటీ డైరెక్టర్ డిఎం వలి
Facebook X (Twitter) Instagram YouTube
  • Home
  • AndhraPradesh
Designed by Rivx Studios.

Type above and press Enter to search. Press Esc to cancel.