మహానంది,మహి న్యూస్ ఫిబ్రవరి 15,
మహానంది పుణ్య క్షేత్రంలో నూతనంగా సూట్ రూము నిర్మాణంకు 15 లక్షలు ఇవ్వడాని ముందుకు వచ్చిన దాత. ఆదివారం ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దైవ దర్శనం విచేసిన హైదరాబాద్ వాస్తవ్యులు యలమంచి సాంబశివరావు, సుజాత, నవీన్, నాగిని దంపతులు సూట్ రూము నిర్మాణంకు 15 లక్షలు ఇవ్వడాని ముందుకు వచ్చారు. ముందుగా రూ. 1 లక్ష అడ్వాన్సుగా ఈఓ కు అందజేశారు. అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు

