Close Menu
mahinewsindiamahinewsindia
  • Home
  • AndhraPradesh
  • CINIMA
  • Travel

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వైసీపీ కుట్రలకు భయపడను.. చట్టపరంగా బుద్ధి చెబుతా: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు

01/03/2026

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్

01/03/2026

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

01/03/2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram
mahinewsindiamahinewsindia
SUBSCRIBE
  • Home
  • AndhraPradesh
  • CINIMA
  • Travel
mahinewsindiamahinewsindia
Home»AndhraPradesh»నంద్యాల జిల్లా»సంక్షేమం – గంగార్పణం : సిపిఐ మండల కార్యదర్శి శివయ్య
నంద్యాల జిల్లా

సంక్షేమం – గంగార్పణం : సిపిఐ మండల కార్యదర్శి శివయ్య

adminBy admin17/02/2026Updated:17/02/2026No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

నంద్యాల జిల్లా/బనగానపల్లి మహి న్యూస్ ఫిబ్రవరి 17 :

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజా సంక్షేమాన్ని మరిచిందని సిపిఐ మండల కార్యదర్శి శివయ్య అన్నారు సోమవారం సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశపరిచింది అన్నారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించక పోవడాన్ని చూస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా సంక్షేమానికి నీళ్లు వదిలేసినట్లుగా ఉందని వారన్నారు యువతకు నిరుద్యోగ భృతి మహిళలకు 1500 అమలు కాలేదని విమర్శించారు ఒకవైపు గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి వి బి జి రామ్ జి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాలపై భారం మోపుతున్న గతంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉండేవి . కానీ వీ బిజీ రాంజీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 40% కేంద్ర ప్రభుత్వం 60% గా చట్టాన్ని తీసుకొచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల పైన ఆర్థిక భారం పెంచడమే అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తనట్లు ఈ చట్టం పైన ఏమి మాట్లాడకపోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడం కార్మికులకు పొట్టలు కొట్టడమేనని వారన్నారు ప్రమాదవశాత్తు గానో దురదృష్టంగానో ఇంటి యజమాని ని కోల్పోయిన మహిళలకు 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు వృద్ధాప్య వితంతు పెన్షన్ల కోసం ఆశలతో ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ 4000 పెంచినందుకు అప్పుడు యావత్ ప్రజానీకం అభినందించింది కానీ నూతన పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు వృద్ధులు వికలాంగులు నిరాశపడుతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వీటిపై శ్రద్ధ ఉంచి అమలు అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు సుబ్బారెడ్డి సిపిఐ మండల సమితి సభ్యులు కుల్లాయి స్వామి ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మతేష్ పాల్గొన్నారు

Share. Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
admin
  • Website
  • Facebook
  • X (Twitter)
  • Instagram

Related Posts

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ నగదు రహిత వైద్య సహాయం – పీఎం రాహత్ పథకాన్ని విస్తృతంగా వినియోగించాలి

25/02/2026

2026-27 సంవత్సరానికి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

25/02/2026

సోలార్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలి

25/02/2026
Leave A Reply Cancel Reply

Our Picks
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
Don't Miss
AndhraPradesh

వైసీపీ కుట్రలకు భయపడను.. చట్టపరంగా బుద్ధి చెబుతా: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు

By admin01/03/20260

తిరుమల, మహి న్యూస్, మార్చి 01: సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ఆరోపణలు, మార్ఫింగ్ వీడియోలపై టీటీడీ చైర్మన్…

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్

01/03/2026

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

01/03/2026

మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:

01/03/2026

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us
About Us

Your source for the lifestyle news. This demo is crafted specifically to exhibit the use of the theme as a lifestyle site. Visit our main page for more demos.

We're accepting new partnerships right now.

Email Us: info@mahinewsindia.com
Contact: 90636 36329

Our Picks
New Comments
    Facebook X (Twitter) Instagram YouTube
    • Home
    • AndhraPradesh
    • Travel
    Designed by Rivx Studios.

    Type above and press Enter to search. Press Esc to cancel.