Close Menu
mahinewsindiamahinewsindia
  • Home
  • AndhraPradesh
  • CINIMA
  • Travel

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వైసీపీ కుట్రలకు భయపడను.. చట్టపరంగా బుద్ధి చెబుతా: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు

01/03/2026

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్

01/03/2026

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

01/03/2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram
mahinewsindiamahinewsindia
SUBSCRIBE
  • Home
  • AndhraPradesh
  • CINIMA
  • Travel
mahinewsindiamahinewsindia
Home»AndhraPradesh»వైఎస్ఆర్ కడప జిల్లా»అత్యుత్తమ భారత నిర్మాణానికి సమగ్ర సమాచారం తప్పనిసరి..!
వైఎస్ఆర్ కడప జిల్లా

అత్యుత్తమ భారత నిర్మాణానికి సమగ్ర సమాచారం తప్పనిసరి..!

adminBy admin25/02/2026No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email
  • నేషనల్ స్టాటిస్టిక్స్ ఎఫ్ ఓ డి కడప జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్

కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 25 : కుటుంబ సరాసరి ఆదాయ వనరులను పెంచే ప్రణాళికలు రూపొందించటానికి జాతీయ గృహ ఆదాయ సర్వేలు ఎంతగానో ఉపయోగపడుతాయని, తద్వారా అత్యుత్తమ భారత సమాజ స్థాపన సాధ్యం అవుతుందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ .ఎస్ .ఒ ) జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్ పేర్కొన్నారు.

బుధవారం కడపలోని ఆర్.ఎస్ .ఆర్ స్క్వేర్ మాల్ లో గణాంక సర్వే నిర్వహణపై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ .ఎస్ .ఒ ) -ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ (ఎఫ్ ఓ డి ) కడప ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రాంతీయ శిక్షణా శిబిరం (ఆర్టీసీ)కు జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2026 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న జాతీయ గృహ ఆదాయ సర్వేలో భాగంగా, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే అధికారులకు మరియు సిబ్బందికి సర్వేలోని ముసాయిదాలు, నిర్వచనాలు మరియు సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం కోసం రెండు రోజుల పాటు ప్రాంతీయ శిక్షణా శిబిరం (ఆర్టీసీ) ను భారత ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఓ) -ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ (ఎఫ్ ఓ డి) కడప ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో ఉపయోగకరం అన్నారు.

కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ఆయిన శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ముఖ్యంగా కుటుంబం యొక్క సరాసరి ఆదాయ వనరులను పెంచడానికి కావలిసిన ప్రణాళికలు రూపొందించటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు నేరుగా పారదర్శకంగా లక్షిత వర్గాలకు చేరడానికి, ఉపాధి అవకాశాలు మరియు నైపుణ్యాభివృద్ధి గుర్తించడం, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ సర్వే గణాంకాలు ప్రాధాన్యత వహిస్తాయన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఓ- ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ కడప ప్రాంతీయ కార్యాలయ అధిపతి మరియు ఎస్ఎస్ఓ. ప్రశాంతి పర్యవేక్షించి ప్రజలందరూ గణాంక అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలను అందించాలన్నారు.

ఈ శిక్షణ తరగతులలో ఉమ్మడి జిల్లాల ఉప ప్రాంతీయ కార్యాలయాలు అయిన కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు మరియు గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎస్. ఎస్.ఓ అధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
admin
  • Website
  • Facebook
  • X (Twitter)
  • Instagram

Related Posts

రెవెన్యూ సమస్యల పరిష్కారం పై మనసుపెట్టి పని చేయండి

25/02/2026

రెవిన్యూ అధికారులు అన్నిరకాల జీవోలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి..!

25/02/2026

నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ

16/02/2026
Leave A Reply Cancel Reply

Our Picks
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
Don't Miss
AndhraPradesh

వైసీపీ కుట్రలకు భయపడను.. చట్టపరంగా బుద్ధి చెబుతా: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు

By admin01/03/20260

తిరుమల, మహి న్యూస్, మార్చి 01: సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ఆరోపణలు, మార్ఫింగ్ వీడియోలపై టీటీడీ చైర్మన్…

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్

01/03/2026

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

01/03/2026

మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:

01/03/2026

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us
About Us

Your source for the lifestyle news. This demo is crafted specifically to exhibit the use of the theme as a lifestyle site. Visit our main page for more demos.

We're accepting new partnerships right now.

Email Us: info@mahinewsindia.com
Contact: 90636 36329

Our Picks
New Comments
    Facebook X (Twitter) Instagram YouTube
    • Home
    • AndhraPradesh
    • Travel
    Designed by Rivx Studios.

    Type above and press Enter to search. Press Esc to cancel.