Close Menu
mahinewsindiamahinewsindia
  • Home
  • AndhraPradesh

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రైతుల పేరుతో జగన్ అబద్ధాల రాజకీయాలు

11/03/2026

గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన అవసరం లేదు

11/03/2026

పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూ ప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.మంజుల పత్తిపాటికవయిత్రి

11/03/2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram
mahinewsindiamahinewsindia
SUBSCRIBE
  • Home
  • AndhraPradesh
mahinewsindiamahinewsindia
Home»TELANGANA»పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూ ప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.మంజుల పత్తిపాటికవయిత్రి
TELANGANA

పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూ ప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.మంజుల పత్తిపాటికవయిత్రి

editorBy editor11/03/2026No Comments1 Min Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తెలంగాణ మహి న్యూస్ మార్చి 11

శీర్షిక: ప్రకృతి గర్భగుడిమన హృదయం ప్రకృతి గర్భగుడిగా మారిన వేళవర్షపు చినుకులు అభిషేకాలై జలజలా కురిశాయి.గాలుల సున్నిత నాదం మంత్రోచ్ఛారణై పలికిన వేళపక్షుల గానధారలు ఘంటానాదాలై మార్మోగాయి.భూమి ఒడిలో మొలిచిన ప్రతి పచ్చ మొగ్గదైవసాన్నిధ్యపు మౌన ప్రతిమగా నిలిచింది.సూర్యకిరణాలు హారతులై వెలుగులు చిందించగాచంద్రకాంతి కరుణా ప్రసాదంలా జాలువారింది.కానీ —మనిషి మనసులో మొలిచిన స్వార్థపు ముళ్లుఆ ప్రకృతి గర్భగుడిని గాయపరిచాయి.అసూయ అనే అగ్నికణం ఎగసి పడిన వేళహృదయ పవిత్రత బూడిదగా మారింది.అహంకారం అనే అంధకారం కమ్ముకున్నప్పుడుఆత్మదీపం మసకబారింది.ద్వేషం అనే విషగాలి వీచిన క్షణంలోజీవన వనమే వాడిపోయింది.అడవులను నరికిన కత్తుల ధ్వనిమనిషి ఊపిరినే మూలం నుంచి కోసేసింది.పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.మన హృదయం మళ్లీ పవిత్రమైతేనేప్రకృతి గర్భగుడి తిరిగి వెలుగుతుంది.మన ప్రేమే హారతి, మన కరుణే పూజగా మారితేఈ భూమి మళ్లీ దైవాలయంగా వికసిస్తుంది.– ప్రకృతిని కాపాడాలని కోరుతూ శ్రీమతి మంజుల పత్తిపాటి కవయిత్రి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణచరవాణి: 9347042218

Share. Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
editor
  • Website

Related Posts

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన విస్తృత ప్రచారం

07/02/2026

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి సుగంధ పరిమళాలు పుస్తకాన్ని అందజేసిన రచయిత మేడికొండ బాష

31/12/2025
Leave A Reply Cancel Reply

Our Picks
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
Don't Miss
AndhraPradesh

రైతుల పేరుతో జగన్ అబద్ధాల రాజకీయాలు

By editor11/03/20260

అమరావతి, మహి న్యూస్ మార్చి 11: రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల సమస్యలపై ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్ రెడ్డి చేసిన ఆరోపణలు…

గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన అవసరం లేదు

11/03/2026

పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూ ప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.మంజుల పత్తిపాటికవయిత్రి

11/03/2026

బీసీ వర్గాలకు ఇచ్చిన రాజ్యసభ స్థానాలను మళ్లీ బీసీలకే కేటాయించాలి

10/03/2026

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us
About Us

Your source for the lifestyle news. This demo is crafted specifically to exhibit the use of the theme as a lifestyle site. Visit our main page for more demos.

We're accepting new partnerships right now.

Email Us: info@mahinewsindia.com
Contact: 90636 36329

Our Picks
New Comments
  • ప్రిన్స్ on విజయ మిల్క్ సంస్థ నుంచి రిటైర్డ్ అవుతున్నందుకు బాధగా ఉంది : డిప్యూటీ డైరెక్టర్ డిఎం వలి
Facebook X (Twitter) Instagram YouTube
  • Home
  • AndhraPradesh
Designed by Rivx Studios.

Type above and press Enter to search. Press Esc to cancel.