Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

కూటమి ప్రభుత్వంలో తమకు మొగిలి ఆలయ డైరెక్టర్ గా పదవి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మొగిలి ఆలయ నూతన కమిటీ డైరెక్టర్ ఎల్. సంజీవి.

ప్రచురణకర్త / Publisher: EDITOR
📅 ప్రచురణ: 02 Oct 2026, 08:00 AM
🔄 నవీకరణ: 23 Oct 2026, 01:10 PM
👁️ 151 views
Share this Article:

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం. మహి న్యూస్ అక్టోబర్ 1.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి శ్రీ కామాక్షి సమేత మొగిలేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ లో తనకు డైరెక్టర్ పదవి ఇవ్వడం పట్ల అటు కూటమి ప్రభుత్వానికి విలీనంలో ఉన్న బిజెపి నాయకులకు కార్యకర్తలకు కూటమి నాయకులకు ఎల్. సంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. బిజెపి పార్టీ తరఫున తనకు మొగిలి ఆలయంలో అభివృద్ధి కమిటీలు తనకు డైరెక్టర్ పదవి రావడం పట్ల సంజీవి హర్షం వ్యక్తం చేస్తూ, నూతన చైర్మన్ కమల్నాద రెడ్డి ఆధ్వర్యంలో తాము డైరెక్టర్ గా ఉండి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని ఎల్. సంజీవి తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయడానికి తనకు అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఎల్.సంజీవి తెలిపారు. భక్తులు ఆలయానికి వచ్చి తమ మ్రొక్కుబడులను తీర్చుకోవాలని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎల్. సంజీవి తెలియజేశారు. కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మురళీమోహన్, మండల టిడిపి నాయకులు ఎన్ పీ ప్రకాష్ నాయుడు, ఎన్ పి ధరణి నాయుడు, జనార్దన్ గౌడ్, జనసేన నాయకులు శివ, బిజెపి నాయకులు భాను ప్రకాష్, సుజిత్ రెడ్డి మొగిలి గోపిరెడ్డి, చిట్టిబాబు విగేష్ పయని ప్రసాద్ పళని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/126

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X