కడప జిల్లా/జమ్మలమడుగు మహి న్యూస్ ఆగస్టు 12
జమ్మలమడుగు మండలంలోని చలివేందుల గ్రామంలో సుంకులమ్మ తల్లి జన్మదినోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని భక్తులు, గ్రామస్తులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Share Previewచలివేందులలో ఘనంగా సుంకులమ్మ తల్లి జన్మదిన వేడుకలు
కడప జిల్లా/జమ్మలమడుగు మహి న్యూస్ ఆగస్టు 12
జమ్మలమడుగు మండలంలోని చలివేందుల గ్రామంలో సుంకులమ్మ తల్లి జన్మదినోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని భక్తులు, గ్రామస్తులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
https://mahinewsindia.com/post/68
📬
Subscribe to Newsletter
Get breaking news & story updates delivered to your inbox.
0 Comments