కర్నూలు, సెప్టెంబర్ 19: (మహి న్యూస్)
కర్నూలు జిల్లా కల్లూరు మండలం సొసైటీ కాలనీలో 39వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ కుమ్మరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి పూజా కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్.కే. శ్రీనివాసులు, కుమ్మరి రామకృష్ణ, కుమ్మరి లింగన్న, కుమ్మరి శ్రీనివాసులు, కుమ్మరి నర్సింబాబు, సుధీర్, గిరిబాబు, మల్లికార్జున, యోగేంద్ర, తిరుపాలు, రఘురాముడు, గోవర్ధన్, శంకర్, జయరాముడు, శివ, కృష్ణ, రవిబాబు, అఖిల్, సాయి, రవి, రాజగోపాల్, వేణు, సంపత్, పెద్దయ్య, చిన్న, సుంకన్న, రంగస్వామి, సుభాష్, గిరి, రామాంజినేయులు, నాగరాజు, చంద్ర, గోవింద్, అక్బర్, అల్లబకాష్, రాము, గురు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సొసైటీ కాలనీ వాసులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే గౌరు చరితను కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
Be the first to share your thoughts on this story!