- అలువాలలో ఘనంగా దస్తగిరయ్య ఉరుసు
- టీడీపీ కార్యకర్త గిడ్డయ్య ఆహ్వానం మేరకు హాజరైన బీసీ సంఘాల ప్రతినిధులు
- ఉరుసు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు
- విజయవంతంగా ముగిసిన దస్తగిరయ్య ఉరుసు
గోనేగండ్ల మండలం, అలువాల, సెప్టెంబర్ 26: (మహి న్యూస్)
గోనేగండ్ల మండలం అలువాలలో నిర్వహించిన దస్తగిరయ్య ఉరుసు కార్యక్రమానికి టీడీపీ కార్యకర్త గిడ్డయ్య ఆహ్వానం మేరకు బీసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులతో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ, కర్నూలు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎమ్మిగనూరు కే. పాండురంగస్వామి, శాలివాహన సంఘం రాయలసీమ జోన్ ప్రతినిధి కుమ్మరి సోమేశ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడెంపాడు శ్రీనివాసులు, పెద్దమరివీడు కుమ్మరి రామకృష్ణ, ఎమ్మిగనూరు ట్రాక్టర్ వెంకటేష్, శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దస్తగిరయ్య ఉరుసు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉరుసు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Be the first to share your thoughts on this story!