Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితను కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు

ప్రచురణకర్త / Publisher: EDITOR
📍 కడప
📅 ప్రచురణ: 26 Sep 2026, 10:14 AM
🔄 నవీకరణ: 20 Oct 2026, 08:37 AM
👁️ 7 views
Share this Article:

కడప, సెప్టెంబర్ 26 (మహి న్యూస్):

కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితను కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా రాజకీయ, అభివృద్ధి అంశాలపై పరస్పరం చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శివచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/111

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X