Tuesday, 28 July 2026
News that matters, as it happens
Header-2
BREAKING

విద్యార్థులకు నిత్యావసర సామగ్రి పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి

కడప జిల్లా/జమ్మలమడుగు, జూలై 19 (మహి న్యూస్): జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ఎండీఓ కార్యాలయం సమీపంలో, మార్కెట్ స్కూల్ వద్ద ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలురు, బాలికల వసతిగృహాల్లో విద్యార్థులకు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, టవల్లు, ట్రంకు పెట్టెలను అందజేశారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సామగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతిగృహాల విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X