డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల*
✍️ By Admin
📅 25 Jul 2026, 09:56 AM
⏱️ 1 min read
👁️ 11 views
అమరావతి మహి న్యూస్ జూలై 25
డా. వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (Dr. Y.S.R. Horticultural University) 2026-27 విద్యా సంవత్సరానికి B.Sc. (Hons.) Horticulture మరియు B.Sc. (Hons.) Forestry కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అందుబాటులో ఉన్న కోర్సులు:
▪️B.Sc. (Hons.) Horticulture AP EAPCET-2026 (Bi.P.C.) ర్యాంకు ఆధారంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రవేశాలు
▪️B.Sc. (Hons.) Forestry AP EAPCET-2026 (Bi.P.C.) ర్యాంకు ఆధారంగాఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రవేశాలు
▪️B.Sc. (Hons.) Horticulture – NRI / NRI Sponsored కోటా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా
ఆఫ్‌లైన్ దరఖాస్తు
▪️B.Sc. (Hons.) Horticulture – Industry Sponsorship కోటా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఆఫ్‌లైన్ దరఖాస్తు
*ముఖ్య సూచనలు:*
▪️దరఖాస్తు ఫారం మరియు సమాచార పుస్తకాన్ని యూనివర్సిటీ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
▪️NRI / NRI Sponsored మరియు Industry Sponsorship కోటాలకు నిర్ణీత గడువులోపు ఆఫ్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.
▪️కౌన్సెలింగ్ తేదీలు, ఇతర తాజా సమాచారం మొత్తం యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో.
Share Previewడా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల*

https://mahinewsindia.com/post/36
📬
Subscribe to Newsletter
Get breaking news & story updates delivered to your inbox.
0 Comments