Author: admin

కోనసీమ లో నాయకత్వం లోపం అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ఇంచార్జ్ లు కరువు! ఓట్లు ఉన్నాయ్… నాయకులే లేరు! ముమ్మిడివరం (మహి న్యూస్) డిసెంబరు 31 ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ 2025లో ఏ విధంగా ముందుకు సాగింది? 2024లో 21 స్థానాల్లో విజయం దక్కించుకున్న దరిమిలా.. ఈ ఏడాది ఏవిధంగా పార్టీ అభివృధ్ధికి.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్లాన్ చేశారు? అనే విషయాలు ఆసక్తి కర చర్చ ప్రజల్లో ఉంది. ఈ విషయాలపై మనసులో మాట స్పెషల్ ఫోకస్…. గత ఐదేళ్ల జనసేన పార్టీ గ్రాఫ్‌తో పోల్చుకుంటే.. 2025లో మాత్రం బలమైన పునాదులే పడ్డాయని చెప్పాలి. పార్టీ పరంగానే కాకుండా.. పార్టీ అధినేత పరంగా కూడా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా 2025లో జనసేన ఎదిగింది. వైసీపీ, టీడీపీ, బీజేపీలకు దూరంగా ఉండేవారు.. జనసేన…

Read More

చిన్న వయసులోనే మేడికొండ బాష కవిత్వంపై పట్టుదల ఉండడం అభినందనీయం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మహి న్యూస్ మేడికొండ గ్రామానికి చెందిన కవి రచయిత మేడికొండ బాష తను రచించిన సుగంధ పరిమళాలు పుస్తకాన్ని హైదరాబాద్ లోని నందినగర్ లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి సుగంధ పరిమళాలు పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడికొండ బాష ను ఆశీర్వదిస్తూ , దీవించారు. చిన్న వయసులోనే కవిత్వం పై పట్టుదల పెట్టుకోవడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కవిత్వం పట్ల మేడికొండ బాష ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మరోసారి ఆశీర్వదించారు._

Read More

*సీసీ రహదారి నిర్మాణంలో నిర్లక్ష్యం**కొత్త రహదారిపై భారీ వాహనాల రాకపోకలు**కుంగిపోతున్న సిసి రహదారి**పట్టించుకోని అధికార* *యంత్రాంగం**ఆందోళన వ్యక్తం చేస్తున్న* *స్థానికులు*తాళ్లరేవు మండలం, మహి న్యూస్, డిసెంబర్ 13..కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న సిసి రహదారి నిర్మాణం పై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఉండాల్సిన రహదారి నిర్మాణంలో అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళ్ళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం ప్రధాన రహదారిని రూ. 1.61 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి216 నుంచి స్థానిక అంబేద్కర్ నగర్ వరకు సీసీ రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయా పనులు గత వారం రోజులుగా జరుగుతున్నాయి. అయితే యానాం-ద్రాక్షారామ రహదారిలో ఉన్న ఈ సీసీ రహదారిని అభివృద్ధి చేసేందుకు రహదారిని పూర్తిగా మూసివేయడంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు, వాహన చోదకులు ఆనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాత్రి వేళల్లో మాత్రం భారీ వాహనాలు సంచరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం…

Read More

కర్నూలు ప్రతినిధి మహిన్యూస్ డిసెంబర్ 13: *. రాయలసీమ ప్రాంతానికి తలమానికగా బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ నిలుస్తుందని, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.శనివారం కర్నూల్ నగరంలోని బుధవార పేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా, రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి కర్నూల్ నగరానికి వైద్య చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. అందుకు కర్నూల్ ను మెడికల్ సిటీగా రూపొందించాలని ఆయన కోరారు.కర్నూల్ లో బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ డాక్టర్ చంద్రశేఖర్ ఫ్యామిలీ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు.అల్లావుద్దీన్ అద్భుతదీపంలా ఈ హాస్పిటల్ లో ప్రారంభించడం గర్వకారణమన్నారు.అనుభవజ్ఞులైన అన్ని రంగాల డాక్టర్లతో వైద్య సదుపాయాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రెయిన్…

Read More

తిరుపతి, మహి న్యూస్, నవంబరు 30:విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 1వతేదీన ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:00 గం||ల వరకు డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. ‘దిత్వా’ తుఫాను వేళ ఆప్రమత్తంగా ఉండండి’దిత్వా’ తుఫాను కారణంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది…

Read More